Monday 30 October 2023

Bible Quiz - Genesis 4 ఆదికాండము 4

  1. What were the names of Adam and Eve's first two sons?

    ఆదాము,హవ్వల మొదటి ఇద్దరు కుమారుల పేర్లు ఏమిటి?
    a) Cain and Abel
    కయీను, హేబెలు
    b) Adam Jr. and Seth
    జూనియర్ ఆదాము, షేతు
    c) Noah and Ham
    నోవహు, హాము
    d) Isaac and Jacob
    ఇస్సాకు, యాకోబు
  2. What was Cain's occupation?

    కయీను వృత్తి ఏమిటి?
    a) Farmer
    రైతు
    b) Shepherd
    పశువుల కాపరి
    c) Blacksmith
    కంసాలి
    d) Fisher
    జాలరి
  3. Why was Cain's offering not accepted by God?

    కయీను అర్పణను దేవుడు ఎ౦దుకు ఒప్పుకోలేదు?
    a) He offered unclean animals
    అపవిత్రమైన వాటిని అర్పించాడు
    b) He didn't offer anything
    ఆయన ఏదీ అర్పించలేదు
    c) He had a wrong attitude
    ఆయనది తప్పుడు దృక్పథం
    d) God accepted his offering
    దేవుడు అంగీకరించాడు
  4. What did Cain do to his brother Abel?

    కయీను తన సహోదరుడైన హేబెలుకు ఏమి చేశాడు?
    a) Gave him a gift
    బహుమతి ఇచ్చాడు
    b) Blessed him
    ఆశీర్వదించాడు
    c) Killed him
    అతన్ని చంపాడు
    d) Forgive him
    అతన్ని క్షమించాడు
  5. What was the consequence for Cain's murder of Abel?

    హేబెలును కయీను హత్య యొక్క పర్యవసాన౦ ఏమిటి?
    a) He became a fugitive and a wanderer
    పారిపోయి, దేశ దిమ్మరిగా మారాడు.
    b) He was banished from the earth
    భూమి మీద నుండి బహిష్కరించబడ్డాడు
    c) Nothing happened to him
    అతనికి ఏమీ జరగలేదు
    d) He was forgiven
    అతడు క్షమించబడ్డాడు
  6. What did God set as a protective mark on Cain?

    కయీనుపై రక్షణ చిహ్నంగా దేవుడు ఏమి పెట్టాడు?
    a) A mark
    ఒక గురుతు
    b) A horn
    ఒక కొమ్ము
    c) A tattoo
    ఒక పచ్చబొట్టు
    d) A sign
    ఒక పేరు
  7. Who did Adam and Eve have after the death of Abel?

    హేబెలు మరణానంతరం ఆదాము హవ్వలు ఎవరిని కలిగి ఉన్నారు?
    a) Seth
    షేతు
    b) Cain Jr.
    జూనియర్ కయీను
    c) Noah
    నోవహు
    d) Abraham
    అబ్రాహాము
  8. Where did Cain lived?

    కయీను ఎక్కడ నివసించాడు?
    a) Edenf
    ఏదేను
    b) Babel
    బాబేలు
    c) Ur
    ఊరు
    d) Nod
    నోదు
  9. Who is the son of Seth?

    షేతు కుమారుడు ఎవరు?
    a) Lemech
    లెమెకు
    b) Tubal-cain
    తూబాల్కయీను
    c) Enosh
    ఏనోషు
    d) Jubal
    యూబాలు
  10. Who is mentioned as the father of those who dwell in tents and have livestock?

    గుడారాల్లో నివసిస్తూ పశుసంపద ఉన్నవారి పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
    a) Adam
    ఆదాము
    b) Abel
    హేబేలు
    c) Cain
    కయీను
    d) Jabal
    యూబాలు

Wednesday 25 October 2023

Bible Quiz - Genesis 3 ఆదికాండము 3

  1. 1.What was the name of the serpent that deceived Eve?

    హవ్వను మోసం చేసిన పాము పేరేమిటి?
    a) Python
    పైతాను
    b) Satan
    సైతాను
    c) Lucifer
    లూసిఫర్
    d) Cobra
    కోబ్రా
  2. After eating the forbidden fruit, what did Adam and Eve realize?
    నిషిద్ధ ఫలాన్ని తిన్న తర్వాత, ఆదాము మరియు హవ్వలు ఏమి తెలుసుకున్నారు?

    a) They were naked
    వారు దిగంబరులని
    b) They were lost
    వారు తప్పిపోయారని
    c) They were immortal
    వారు మరణములేనివారని
    d) They were hungry వారు ఆకలితో ఉన్నారని
  3. What did God use to make clothes for Adam and Eve?

    ఆదాము హవ్వలకు బట్టలు తయారు చేయడానికి దేవుడు ఏమి ఉపయోగి౦చాడు?

    a) Leaves
    ఆకులు
    b) Animal skins
    జంతు చర్మాలు
    c) Clouds
    మేఘాలు
    d) Light
    కాంతి
  4. What punishment did God give to the serpent?

    దేవుడు పాముకు ఏ శిక్ష విధించాడు?
    a) Banned from the garden
    తోట నుండి బహిష్కరించడం
    b) Crawling on its belly
    దాని కడుపుతో ప్రాకడం
    c) Loss of speech
    మాటలాడలేకపోవడ
    d) None
    ఏమీ లేదు
  5. Who was the first woman according to Genesis 3?
    ఆదికాండము 3 ప్రకారము మొదటి స్త్రీ ఎవరు?

    a) Mary
    మరియ
    b) Sarah
    శారా
    c) Eve
    హవ్వ
    d) Ruth
    రూత్
  6. What did God place at the east of the Garden of Eden to guard the way to the tree of life?

    జీవవృక్షానికి దారిని కాపాడడానికి దేవుడు ఏదేను తోటకు తూర్పున ఏమి ఉంచాడు?
    a) A river
    నదిని
    b) An angel
    దూతలను
    c) A sword of fire
    అగ్ని ఖడ్గం
    d) A wall
    గోడను
  7. What was the consequence of Adam and Eve's disobedience?

    ఆదాము హవ్వల అవిధేయత పర్యవసాన౦ ఏమిటి?
    a) Eternal life
    నిత్యజీవం
    b) Separation from God
    దేవునితో ఎడబాటు
    c) Great wealth
    గొప్ప సంపద
    d) Increased knowledge అధిక జ్ఞానం
  8. Who called to Adam and Eve in the garden after they sinned?

    ఆదాము హవ్వలు పాప౦ చేసిన తర్వాత తోటలో వాళ్లను ఎవరు పిలిచారు?
    a) Satan
    సాతాను
    b) The animals
    జంతువులు
    c) God
    దేవుడు
    d) No one
    ఎవరూ పిలువలేదు
  9. What did God say to the woman about her desire for her husband?

    భర్తపై కోరిక గురించి ఆ మహిళకు దేవుడు ఏం చెప్పాడు?
    a) It is good
    మంచిదని
    b) It is unimportant
    అవసరమైనదని
    c) It is a curse
    ఇది శాపం
    d) It is a blessing
    ఇది ఆశీర్వాదం
  10. What were Adam and Eve's lives like after they were expelled from the garden?

    ఆదాము, హవ్వలు తోట ను౦డి బహిష్కరించబడిన తర్వాత వారి జీవితాలు ఎలా ఉన్నాయి?
    a) They became kings
    రాజ వైభోగం
    b) They lived in peace
    ఎంతో సమాధానం
    c) They faced hardships
    కష్టాలను ఎదుర్కొన్నారు
    d) They returned to the garden
    తోటకు తిరిగి వచ్చారు

Sunday 15 October 2023

Bible Quiz - Genesis 2 ఆదికాండము 2

Genesis Chapter 2 Quiz
  1. What did God create on the seventh day?ఏడవ రోజున దేవుడు ఏమి సృష్టించాడు?


    జంతువులను
    మానవులను
    ఏమీ లేదు, విశ్రాంతి తీసుకున్నాడు
  2. How did God create Adam? దేవుడు ఆదామును ఎలా సృష్టించాడు?


    నేల మంటి నుండి
    ఆదాము ప్రక్కటెముక నుండి
    తన నోటి వాక్కు ద్వారా
  3. What was the name of the river that flowed out of Eden? ఏదేను నుండి ప్రవహించే నది పేరు ఏమిటి?


    గీహొను
    టైగ్రిస్
    పీషోను
  4. What did God place in the garden for Adam to tend and keep?సేద్యపరచుటకు, దానిని కాచుటకు దేవుడు తోటలో ఏమి ఉంచాడు?


    జంతువులు
    మొక్కలు మరియు చెట్లు
    సర్పము
  5. What did God command Adam and Eve not to eat from in the garden?తోటలో తినవద్దని దేవుడు ఆదాము హవ్వలకు ఏమి ఆజ్ఞాపించాడు?


    జీవ వృక్షము
    మంచి చెడుల గురించిన జ్ఞాన వృక్షం నుండి పండు
    చేపలు
  6. What did God create to be a helper for Adam?ఆదాముకు సహాయకునిగా ఉ౦డడానికి దేవుడు ఏమి సృష్టి౦చాడు?


    జంతువులు
    హవ్వ
    దూతలు
  7. How did Adam describe Eve when God brought her to him?

    దేవుడు హవ్వను తన దగ్గరకు తీసుకువచ్చినప్పుడు ఆదాము ఆమెను ఎలా వర్ణి౦చాడు?
    తన దాసురాలిగా
    తన తల్లిగా
    అతని యెముకలలో ఒక యెముక మరియు మాంసములో మాంసము
  8. What did God use to clothe Adam and Eve after they sinned?ఆదాము, హవ్వలు పాప౦ చేసిన తర్వాత వారికి బట్టలు వేసుకోవడానికి దేవుడు ఏమి ఉపయోగి౦చాడు?


    చెట్ల ఆకులు
    జంతు చర్మాలు
    పరలోకపు వస్త్రాలు

  9. Why did Adam and Eve hide from God in the garden?ఆదాము హవ్వలు తోటలో దేవునికి ఎందుకు దాక్కున్నారు?


    దేవునితో దాగుడు మూతల ఆట ఆడుతున్నారు
    నగ్నంగా ఉండటం వల్ల వారు సిగ్గుపడ్డారు
    వారు దాగుకొనలేదు
  10. What was the consequence of Adam and Eve's sin in the garden?తోటలో ఆదాము హవ్వలు చేసిన పాప పర్యవసానం ఏమిటి?


    వారు తోట నుండి బహిష్కరించబడ్డారు
    నిత్యజీవాన్ని బహుమతిగా పొందారు
    ఎటువంటి పర్యావసానము లేదు

Thursday 12 October 2023

Bible Quiz -Genesis 1 ఆదికాండము-1 క్విజ్

  • 1. According to Genesis 1:1, what did God create in the beginning?
    ఆదికా౦డము 1:1 ప్రకార౦, దేవుడు ఆదిలో ఏమి సృష్టి౦చాడు?

    A. Man
    మానవుడు
    B. The heavens and the earth
    ఆకాశము మరియు భూమి
    C. Animals
    జంతువులు
    D. The garden of Eden
    ఏదేను తోట
  • 2. On which day of creation did God separate light from darkness?
    సృష్టిలో ఏ రోజున దేవుడు వెలుగును చీకటి నుండి వేరు చేశాడు?

    A. First మొదటి
    B. Second రెండవ
    C. Third మూడవ
    D. Fourth నాల్గవ
  • 3. What did God create on the third day of creation?
    సృష్టి మూడవ రోజున దేవుడు ఏమి సృష్టించాడు?

    A. Stars and constellations
    నక్షత్రాలు మరియు నక్షత్ర మండలాలు
    B. Sea creatures
    సముద్ర జీవులు
    C. The heavens
    ఆకాశం
    D. Dry land and plants
    పొడి భూమి మరియు మొక్కలు
  • 4. On which day did God create the sun, moon, and stars?
    సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను దేవుడు ఏ రోజున సృష్టించాడు?

    A. Second
    రెండవ
    B. Third
    మూడవ
    C. Fourth
    నాల్గవ
    D. Fifth
    ఐదవ

  • 5. What did God create on the fifth day of creation?
    సృష్టి యొక్క ఐదవ రోజున దేవుడు ఏమి సృష్టించాడు?

    A. Land animals
    భూ జంతువులు
    B. Man and woman
    పురుషుడు మరియు స్త్రీ
    C. Birds and sea creatures
    పక్షులు మరియు సముద్ర జీవులు
    D. Plants and trees
    మొక్కలు మరియు చెట్లు
  • 6. On the sixth day, God created both land animals and what other type of creature?
    ఆరవ రోజున, దేవుడు భూమి జంతువులను మరియు ఏ ఇతర రకాల జీవులను సృష్టించాడు?

    A. Insects
    కీటకాలు
    B. Angels
    దూతలు
    C. Man
    మనిషి
    D. Fish
    చేపలు
  • 7. According to Genesis 1:26, in whose image did God create humanity?
    ఆదికాండము 1:26 ప్రకారము, దేవుడు మానవాళిని ఎవరి ప్రతిరూపంలో సృష్టించాడు?

    A. Angels
    దూతలు
    B. Animals
    జంతువులు
    C. His own image
    తన స్వరూపములో
    D. In the image of the earth
    భూమి యొక్క ప్రతిబింబంలో
  • 8. What was the first thing God blessed on the sixth day?
    ఆరవ రోజున దేవుడు మొదటిగా ఆశీర్వది౦చినది ఏమిటి?

    A. The animals
    జంతువులు
    B. Humanity
    మానవాళి
    C. The sea
    సముద్రం
    D. The sky
    ఆకాశం
  • 9. What did God provide as food for humans in Genesis 1:29?
    ఆదికా౦డము 1:29లో దేవుడు మానవులకు ఆహార౦గా ఏమి ఇచ్చాడు?

    A. Meat
    మాంసం
    B. Bread
    రొట్టె
    C. Every plant and fruit with seeds
    విత్తనాలతో కూడిన ప్రతి మొక్క మరియు పండ్లు
    D. Milk and honey
    పాలు మరియు తేనె
  • 10. At the end of the creation account in Genesis chapter 1, how does God describe His creation in verse 31?
    ఆదికాండము 1వ అధ్యాయములోని సృష్టి వృత్తాంతము చివరలో, దేవుడు తన సృష్టిని 31వ వచనములో ఎలా వర్ణిస్తాడు?

    A. As terrible and chaotic
    భయంకరంగా మరియు గందరగోళంగా ఉంది
    B. As incomplete and flawed
    అసంపూర్తిగా మరియు లోపభూయిష్టంగా
    C. As very good
    మంచిదిగా ఉంది
    D. As a work in progress
    పురోగతిలో ఉన్న పనిగా
  • Quotes from Famous Scientists about God

    • Albert Einstein -Science without religion is lame, religion without science is blind.
    • Isaac Newton-I have never denied the existence of God. I think the universe is too complex and harmonious to be a result of chance.
    • Galileo Galilei-God is known by nature in his works, and by doctrine in his revealed word.
    • Johannes Kepler-To the Lord whom I worship and thank, That governs the heavens with His eyelid, I return, exalted at His command.

    Today's Verse

    Systematic Theology in Telugu

    Visit Elselah Book House


    Total Pageviews