Thursday, 19 February 2026

మత్తయి 12 అధ్యాయం – బైబిల్ క్విజ్

1. సబ్బాతు దినమున యేసు శిష్యులు ఏమి చేసినందుకు పరిసయ్యులు నిందించిరి?



2. "దేవాలయముకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు" అని యేసు చెప్పెను. ఆ గొప్పది ఏమిటి?



3. సమాజ మందిరములో యేసు సబ్బాతు దినమున ఎవనిని స్వస్థపరచెను?



4. పరిసయ్యులు యేసును గురించి ఏ కుట్ర చేయిరి?



5. ప్రవచనములో యేసు దేవుని ఎంచబడిన ఎవరిగా వర్ణించబడెను?



6. యేసు దయ్యములను ఎవరి శక్తిచేత వెళ్లగొట్టుచున్నాడని పరిసయ్యులు చెప్పిరి?



7. తనలో విభజింపబడిన ప్రతి రాజ్యము ఏమగును అని యేసు చెప్పెను?



8. ఏ పాపము క్షమింపబడదని యేసు చెప్పెను?



9. ఆ తరమునకు ఏ సూచన ఇవ్వబడునని యేసు చెప్పెను?



10. యేసు ప్రకారం ఆయన నిజమైన కుటుంబము ఎవరు?



No comments:

Post a Comment

Quotes from Famous Scientists about God

  • Albert Einstein -Science without religion is lame, religion without science is blind.
  • Isaac Newton-I have never denied the existence of God. I think the universe is too complex and harmonious to be a result of chance.
  • Galileo Galilei-God is known by nature in his works, and by doctrine in his revealed word.
  • Johannes Kepler-To the Lord whom I worship and thank, That governs the heavens with His eyelid, I return, exalted at His command.

Today's Verse

Visit Elselah Book House

Daily Devotion


Total Pageviews

Elselah Books Chatbot
📚 Elselah Books Assistant
Bot: Welcome to Elselah Books!

Ask me about:
  • Books
  • Bibles
  • Bible Study
  • Podcasts
  • Book Reviews
  • Daily Devotions
  • Missionary Biographies
  • Contact