'క్రీస్తు
యొక్క సిలువ' అను ఈ
పుస్తకము ఎ.బి. సింప్సన్ గారు వ్రాసిన 'ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ' అను ఆంగ్ల పుస్తకమునకు తెలుగు
అనువాదము.
సిలువ మనలను మన సహజ లక్షణాలైన పాపము, పాప స్వభావము నుండి క్రీస్తు
సారూప్యము లోనికి లేవనెత్తి, క్రీస్తు పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది.
ఈ సిలువ కేవలము మనలను రక్షించుట మాత్రమే కాదు గాని ఆదాము ఆజ్ఞాతిక్రమము మనము ఎరుగమన్నట్లుగా అది మనలను పరిశుద్ధపరచుచున్నది.
సిలువలో క్రీస్తు మన పాతరోత జీవిత పాపములనే గాక, మన పాప స్వభావమును కూడా ఆయన మీద వేసుకున్నాడు.
తద్వారా పాప స్వభావము నుండి మనము విడుదల పొందుటే గాక, సిలువలో ఆయనతో పాటు మనము కూడా మరణించిన వారముగా లెక్కింపబడి, క్రీస్తుతో కూడా పునరుత్థానము పొందితిమి.
ఆయన స్వభావము, ఆయన ఆత్మలో పాలుపొంది, నింపబడిన వారమైతిమి. అట్లు మనము ఆయన పరిశుద్ధతలో పాలిభాగస్థులమై, ఆయనతో కూడ, ఆయనవలె దేవుని సింహాసనమందు మచ్చ. డాగులేని పరిశుద్ధతలో నిలిచియుందుము. మనము శరీరములో యుండగానే యేసుక్రీస్తు యొక్క సిలువ మనలను మన పాపములు, రోగములు, శాపములు, బలహీనతల నుండి పైకెత్తుచూ, పునరుత్థాన జీవితములో పాలిభాగస్థులనుగా చేస్తుంది.
క్రీస్తు యొక్క సిలువ, సిలువ నీడ, సిలువకు శత్రువులు, సిలువ మరియు లోకము, పునరుత్థానము, సజీవుడైనవానిని మృతులలో వెదకుట, పునరుత్థాన శక్తి అనువాటిని ఈ రచయిత ఈ పుస్తకములో వివరించారు.
మీరంతా ఈ పుస్తకమును శ్రద్దగా చదివి పరలోక దీవెనలు పొంది ప్రభు రాజ్యానికి వారసులు కాగలరు !

No comments:
Post a Comment